Rajamouli Controversy On Hanuman: 'బాహుబలి', 'RRR' వంటి చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన తాజా చిత్రం 'వారణాసి' గ్లింప్స్ విడుదల కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడ్డారు.
SS Rajamouli Hot Comments On Mahesh Babu Varanasi Movie: సూపర్‌స్టార్ మహేశ్ బాబును చూసి చాలా నేర్చుకోవాలని.. తనలాగా ఫోన్ వదిలేసి ఉండడానికి ప్రయత్నించనున్నట్లు దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెలిపారు. వారణాసిలో రుద్ర క్యారెక్టర్ పూర్తిగా సెట్ అవుతుందని వెల్లడించారు.
SS Rajamouli Varanasi Movie Mahesh Babu: సినిమా సినిమాకు రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి మరో అద్భుతమైన సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటుడిగా తీస్తున్న వారణాసి సినిమా టైటిల్ విడుదల విడుదల చేశారు. ఈ వేడుకలో మహేశ్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
Mahesh Babu Movie Name: దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మూవీకి వారణాసి టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సందర్బంగా Globe Trotter ఈవెంట్‌లో వీడియోను రిలీజ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.