Vasant Panchami in Hyderabad dargah: వసంత పంచమి నేపథ్యంలో హైదరాబాద్ లోని దర్గాలో ఘనంగా ఉత్సవాలు జరిగాయి. దీనిలో హిందువులతో పాటు ముస్లింలు కూడా పాల్గొన్నారు. మొత్తంగా దాదాపు 700 ఏళ్లుగా ఈ ఆచారంను పాటిస్తున్నట్లు చెబుతున్నారు.
Vasantha Panchami 2026:వసంత పంచమి ఉత్సవాలకు ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో బుధవారం నుంచి నేటి వరకు మూడు రోజుల పాటు వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Know Saraswathi Temples In Telagnana Including Basara And Vargal: వసంత పంచమి రేపే కావడంతో సరస్వతీ ఆలయాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి. ఈ రోజు పిల్లలకు పెద్ద ఎత్తున అక్షరాభ్యాసం చేయిస్తారు. అయితే తెలంగాణలో సరస్వతీ ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా? ఏపీలో కూడా ఉన్నాయా లేదా అనే వివరాలు ఇలా ఉన్నాయి.
Vasant Panchami 2026 Lucky Zodiac Telugu: ఈ వసంత పంచమి రోజున శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికంగా కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
Vasant Panchami saraswati puja: వసంత పంచమి రోజున చాలామంది సరస్వతి అమ్మవారిని ప్రత్యేకంగా పూజించుకుంటారు. ముఖ్యంగా కొంత మంది వసంత పంచమి రోజున తమపిల్లలకు అక్షరాభ్యాసంను చేయిస్తారు. ఈ రోజు విద్యను ప్రారంభిస్తే జీవితంలో గొప్పస్థానంకు చేరుకుంటారంటారు.
Vasanth Panchami 2026:వసంత పంచమి ఉత్సవాలకు ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర ముస్తాబు అయింది. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో నేటి నుంచి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు వసంత పంచమి ఉత్సవాలు నిర్వహించనున్నారు. దీని కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.