Vijaya Shanthi on Anna Lezinovo Trolls: అన్న లెజినోవో ఇటీవల వర తిరుమలలో మొక్క నిమిత్తం గుండు చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె గుండు పై తీవ్రంగా ట్రోలింగ్ చేశారు. అయితే విజయశాంతి ఈ ట్రోలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది