Vivo T4 Pro 5G Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో Vivo T4 Pro 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం. ఎందుకంటే ఈ మొబైల్‌పై ఎన్నో రకాల ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా హోలీ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Vivo T4 Lite 5G Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో vivo T4 Lite 5G స్మార్ట్‌ఫోన్ రూ.549కే అందుబాటులో ఉంది. అన్ని రకాల ఆఫర్స్ కలుపుకుని ఇంత తగ్గింపుతో లభిస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Vivo T4 Pro 5G Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో vivo T4 Pro 5G మొబైల్ అత్యంత చీప్ ధరకే లభిస్తోంది. దీనిపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్చేంజ్ ఆఫర్స్ వినియోగించి పేమెంట్ చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. దీనిని కేవలం రూ.7 వేల లోపే పొందవచ్చు.
Vivo T4 5G Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ సేల్కు ముందే వివో T4 5G స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. దీనిపై అద్భుతమైన బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
Vivo T4R 5G Price: ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో వివో T4R 5G స్మార్ట్ ఫోన్ అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీనిని మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ అన్ని పోను మొబైల్ ఎంతకు లభిస్తుందో తెలుసుకోండి.
Vivo T4 Ultra 5G Price: ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్రీడమ్ సేల్ కంటే ముందే వివో T4 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తున్నారు. ముఖ్యంగా దీనిని ఇప్పుడే కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపు లభిస్తుంది. అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Vivo T4 5G Price: ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో vivo T4 5G స్మార్ట్ ఫోన్ అత్యంత తగ్గింపు ధరకే లభిస్తుంది. ఈ మొబైల్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉండడమే కాకుండా ఎక్చేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. దీనివల్ల ఈ మొబైల్ రూ.1,000 లోపే అందుబాటులో ఉంది.
Oppo K13 5G Price: ఒప్పో నుంచి మార్కెట్లోకి ఒక అద్భుతమైన మొబైల్ విడుదల అయింది. ఇది ఒప్పో K13 5G (Oppo K13 5G) పేరుతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మొబైల్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.