Just Say HI To These Number And Get All Tirumala Updates Here Full Details: అరచేతిలో తిరుమలకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటారా? ఇప్పటికిప్పుడు తిరుమల కొండలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. దీనికి ఏపీ ప్రభుత్వం కీలక సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
Chandrababu Big Offer To Work From Home Employees: ప్రభుత్వ సేవల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా చూడాలని.. మొత్తం వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్క్‌ఫ్రం హోం విధానం పెంచాలని చెప్పారు. ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు.
Intintiki Mana Mitra From 15th In AP: ప్రభుత్వ పథకాలు, ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు తీసుకువచ్చిన వాట్సప్ గవర్నెన్స్ సేవలను మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటి కోసం మరో కార్యక్రమం చేపట్టింది.
AP WhatsApp Governance: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. కొత్తగా ప్రవేశపెట్టిన వాట్సప్ పరిపాలన మరింత విస్తృతం కానుంది. త్వరలో మరిన్ని సేవలు వాట్సప్ గవర్నెన్స్‌లో పరిచయం కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Movie Ticket Railway Ticket All Services In AP WhatsApp Governance: ప్రభుత్వం నుంచి ఏ సేవ కావాలన్నా ఇకపై ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్‌తో అరచేతిలోనే అన్ని ప్రభుత్వ సేవలు పొందవచ్చు.
Tirumala Services Into WhatsApp Governance: తిరుమల భక్తులకు భారీ శుభవార్త. వాట్సప్ ద్వారా తిరుమల సేవలను పొందవచ్చు. ఫోన్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం సేవలను వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వాట్సప్ ద్వారా ఎలా తిరుమల సేవలు పొందాలో తెలుసుకుందాం.
WhatsApp Governance: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్ అందించింది. పౌర సేవలకు సంబంధించి కీలకమైన అడుగేస్తోంది. దేశంలోనే తొలిసారిగా వాట్సప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
WhatsApp Governance: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రజలకు మరో శుభవార్త అందిస్తోంది. త్వరలో రాష్ట్రంలో వాట్సప్ గవర్నెన్స్ ప్రారంభించనుంది. బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లు ఇకపై వాట్సప్ ద్వారానే జారీ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.