Bharat Bayalappa Success Story: ఎంతోమంది సక్సెస్ అవ్వాలనుకుంటారు! కానీ కొందరే సక్సెస్ అవుతారు! సక్సెస్ అయిన వాళ్లు ప్రత్యేకంగా ఏం చేస్తున్నారు? అదృష్టం, కష్టం పక్కన పెడితే.. వారి ఆలోచన విధానమే వారిని ముందుకు నడిపిస్తోంది. వారి అలవాట్లే వారికి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. అలాంటివారిలో ఒకరు భరత్ బయలప్ప. బెంగళూరులోని ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. చిన్ననాటి నుంచే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. తన కాళ్ల మీద తాను నిలబడి వ్యాపారం చేద్దామని ప్లాన్ చేశాడు. అందులో ఎన్నో సార్లు విఫలమయ్యారు. మార్బుల్ వ్యాపారం, ఇంటీరియర్ డిజైన్, చొక్కాల తయారీ, విద్య సంస్థ.. ఇలా ఎందులో అడుగుపెట్టినా అది అట్టర్ ప్లాప్
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.