Top 10 Costliest Players Of WPL: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నాలుగవ ఎడిషన్ జనవరి 9 నుండి ఫిబ్రవరి 5, 2026 వరకు జరగనుంది. డీవై పాటిల్ స్టేడియం, నవీ ముంబై, వడోదర రెండు ఆతిథ్య వేదికలుగా నిర్ధారించారు. ఈ సీజన్.. ఫిబ్రవరి 5న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. అయితే డబ్ల్యూపీఎల్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన టాప్-10 ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
WPL 2026: WPL మెగా ఆక్షన్ లో భారతదేశ ప్రపంచ కప్ విజేత ఆల్ రౌండర్ దీప్తి శర్మ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ వేలంలో దీప్తి శర్మ కోసం భారీ బిడ్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేయడానికి ప్రయత్నించగా.. యూపీ రైట్ టు మ్యాచ్ కార్డును ఉపయోగించి దీప్తిని తిరిగి సొంతం చేసుకుంది.
WPL 2026 mega tourny date january 9: WPL సందడి ఇప్పటికే మొదలుకాగా.. తాజాగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 షెడ్యూల్ ను ప్రకటించారు. ఢిల్లీలో మెగా వేలం జరగడానికి ముందే బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. జనవరి 9న నుంచి డబ్ల్యూపీఎల్ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. చివరి మ్యాచ్ ఫిబ్రవరి 5న జరగనుంది.
WPL 2026 Mega Auction Date And Venue: క్రికెట్ లో ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే స్థాయిలో మహిళల ఐపీఎల్‌గా పిలిచే డబ్ల్యూపీఎల్ కు కూడా డిమాండ్ పెరిగింది. మహిళా క్రికెట్ చూపుతున్న అద్భుతమైన ప్రదర్శనలు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ నిరీక్షణకి ఎండ్ కార్డ్ వేస్తూ.. నాలుగవ సీజన్ WPL టోర్నీకి కౌంట్‌డౌన్ షురూ అయింది. అసలు WPL మెగా వేలం ఎప్పుడు..? ఎక్కడ జరగనుంది..? ఇప్పుడు తెలుసుకుందాం..
Anaya Bangar WPL Team: ఐపీఎల్ ఛాంపియన్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అధికారిక కిట్ బ్యాగ్‌ను మోసుకెళ్లి ఒక మాజీ మహిళా క్రికెటర్ సంచలనం సృష్టించింది. ఈ స్టార్ ప్లేయర్ రాబోయే మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆడతుందా లేదా అనే సందేహాన్ని కూడా లేవనెత్తింది.
WPL 2026 Retentions Full List: WPL 2026 మెగా వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. నవంబర్ 27న మెగా వేలం జరగనుండగా.. ఒక్కొ టీమ్ గరిష్టంగా ఐదుగురు (ముగ్గురు భారత, ఇద్దరు విదేశీ) ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. ఐదు స్లాబ్‌ల ప్రకారం ప్లేయర్లను రిటైన్ చేసుకుని.. మిగిలిన వారిని వేలంలోకి రిలీజ్ చేశాయి. ఏ టీమ్ నుంచి ఎవరు రిటైన్ అయ్యారు..? ఎవరికి ఎంత అమౌంట్ దక్కింది..? పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.