COVID-19 Vaccination for 12 to 18 year In India: కరోనా థర్డ్ వేవ్ త్వరలోనే వస్తుందని నిపుణులు పేర్కొన్న నేపథ్యంలో టీనేజ్ వయసు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ సాధ్యమైనంత త్వరగా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కసర్తతు చేస్తోంది.
భారత దేశానికి చెందిన ఫార్మ కంపెనీ జైడస్ ( Zydus ) కెడియా కరోనావ్యాక్సిన్ పై నేడు సెకండ్ స్టేజ్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. సార్స్ సీఓవీ-2 ( SARS COV-2 ) అనే వైరస్ ట్రేస్ పై ప్రయోగాలు చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.