Add Zee Business As A Preferred Source
App

Honda 0 Series Suv: ఒకే ఛార్జ్‌తో 490 కి.మీ రేంజ్.. హోండా కొత్త ఎలక్ట్రిక్ SUV.. అబ్బబ్బ ఫీచర్స్‌ అదుర్స్!

Honda 0 Series Electric Suv Price And Mileage Details: హోండా కంపెనీ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 490 కిలోమీటర్ల వరకు మైలేజీ రేంజ్‌ను అందిస్తుంది. అంతేకాకుండా ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లు అందుబాటులో ఉండబోతున్నాయి.

Honda 0 Series Suv: ఒకే ఛార్జ్‌తో 490 కి.మీ రేంజ్.. హోండా కొత్త ఎలక్ట్రిక్ SUV.. అబ్బబ్బ ఫీచర్స్‌ అదుర్స్!
Image Credit: Souce: Zee Telugu NewsSource: Bureau

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More