50 Inch Smart Tv Under 20000: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక సేల్‌ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా కొన్ని ఎలక్ట్రిక్ వస్తువులపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల కొన్ని టెక్ బ్రాండ్స్ విడుదల చేసిన స్మార్ట్ టీవీ భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. అతి తక్కువ ధరలోని మంచి స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన అవకాశంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తున్న ప్రత్యేక సెల్లో భాగంగా ఇటీవల మార్కెట్లోకి విడుదలైన ఓ బ్రాండ్‌కు సంబంధించిన పెద్ద స్క్రీన్ కలిగిన స్మార్ట్ టీవీ డేట్ చీఫ్ ధరకే పొందవచ్చు. అయితే ఆ టీవీ బ్రాండ్‌ ఏంటో? ఆ స్మార్ట్ టీవీకి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి సేల్‌లో భాగంగా SENS బ్రాండ్‌ ఇటీవలే విడుదల చేసిన 50 inch Ultra HD స్మార్ట్‌ టీవీ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ టీవీ MRP ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.51,990 కాగా ప్రత్యేక సేల్‌లో భాగంగా 49 శాతం తగ్గింపుతో ఈ టీవీ కేలవం రూ.25,999కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌టీవీని అదనపు తగ్గింపుతో పొందడానికి బ్యాంక్ ఆఫర్స్‌ కూడా వినియోగించవచ్చు.


Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..


బ్యాంక్‌ ఆఫర్స్‌:
ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్‌ ఆఫర్స్‌లో SENS 50 inch Ultra HD స్మార్ట్‌టీవీని కొనుగోలు చేయాలనుకునేవారు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లిస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు  IDFC FIRST, వన్‌కార్డ్‌ క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి బిల్‌ చెల్లించిన దాదాపు రూ.1,750 వరకు తగ్గింపు పొందవచ్చు.


దీంతో పాటు ఈ టీవీపై ఫ్లిప్‌కార్ట్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే మరింత తగ్గింపుతో ఈ టీవీని పొందవచ్చు. అయితే ఈ ఎక్చేంజ్‌ డిస్కౌంట్‌ను పొందడానికి పాత స్మార్ట్‌ టీవీని ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక అన్ని ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్‌ టీవీని రూ.21,999కే పొందవచ్చు. 


Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter