Add Zee Business As A Preferred Source
App

Akai Smart TV: కేవలం ₹13,990కే 4K LED స్మార్ట్ టీవీ కొనండి: ఇది పరిమిత కాల ఆఫర్!!

Akai Smart TV Price Features: ప్రముఖ టెలివిజన్ తయారీసంస్థ AKAI భారతదేశంలో తన కొత్త పవర్‌వ్యూ స్మార్ట్ టీవీ సిరీస్‌ను ప్రారంభించింది. ఈ సిరీస్‌లో 32 అంగుళాల నుండి 75 అంగుళాల వరకు స్క్రీన్ సైజులు కలిగిన మోడల్‌లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడిన ఈ స్మార్ట్ టీవీలు మల్టీ స్పెషాలిటీస్, వాయిస్ సెర్చ్, యాప్ యాక్సెస్ వంటి ఫీచర్స్‌ను కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ సిరీస్ ప్రారంభ ధర రూ. 13,990.

Akai Smart TV: కేవలం ₹13,990కే 4K LED స్మార్ట్ టీవీ కొనండి: ఇది పరిమిత కాల ఆఫర్!!
Image Credit: Source: Zee MediaSource: Bureau

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More