Add Zee Business As A Preferred Source
App

Major Update: అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కి బిగ్ షాక్.. అక్టోబర్ 1 నుంచి ఇక ఆ పని చేయలేరు.. ఎందుకో తెలుసా..?

Amazon Prime: అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కి బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పటి నుంచి కంపెనీ తమ ప్రైమ్ ఇన్వైట్ ప్రోగ్రామ్‌ను నిలిపివేస్తోంది. దీని వల్ల ప్రైమ్ మెంబర్స్‌ తమ ఉచిత షిప్పింగ్ సౌకర్యాలను వేరే అడ్రస్‌లో నివసించే వ్యక్తులతో పంచుకోలేరు. ఒకే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు మాత్రమే ఈ ప్రయోజనాలను ఉపయోగించుకోగలరు. అమెజాన్ ఈ విషయాన్ని తమ కస్టమర్లకు ఇమెయిల్ ద్వారా తెలియజేస్తోంది.

Major Update: అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కి బిగ్ షాక్.. అక్టోబర్ 1 నుంచి ఇక ఆ పని చేయలేరు.. ఎందుకో తెలుసా..?
Image Credit: Amazon Prime Sharing Ends From October 1st Big Change For Users (source-file)

About the Author

Aruna Maharaju

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.