)
Godrej Refrigerator Offers: ఎప్పటినుంచో అత్యంత చీప్ ధరకే అడ్వాన్సుడ్ ఫీచర్స్ కలిగిన సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు.. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో రిఫ్రిజిరేటర్ అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. వీటిపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు అదనంగా ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. అయితే ఇప్పుడు అమెజాన్‌లో ఏ రిఫ్రిజిరేటర్ అత్యంత చీప్ దొరికే లభిస్తుందో తెలుసుకుందాం.
ప్రస్తుతం గోద్రెజ్ 180L 2 స్టార్ అడ్వాన్స్డ్ క్యాపిల్లరీ టెక్నాలజీ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. దీనిపై అద్భుతమైన బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఈ రిఫ్రిజిరేటర్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు ఇప్పుడు తెలుసుకోండి..ఈ రిఫ్రిజిరేటర్ అడ్వాన్స్డ్ క్యాపిల్లరీ టెక్నాలజీ (Advanced Capillary Technology) తో అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీ ఫాస్టర్, మెరుగైన కూలింగ్‌ను అందించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.. అంతేకాకుండా వేగంగా ఫ్రిజ్‌లో ఉంచిన పదార్థాలను చల్లపరిచేందుకు సహాయపడుతుంది. అలాగే ఈ ఫ్రిజ్ 20 లీటర్ల వెజిటేబుల్ ట్రే సామర్థ్యం తో అందుబాటులో ఉంది.
రిఫ్రిజిరేటర్ డోర్లో 2.25 లీటర్ల పెద్ద బాటిళ్లను సులభంగా పెట్టుకునేటట్టు దీనిని డిజైన్ చేశారు. అలాగే ఇందులో టఫ్ఫెండ్ గ్లాస్ షెల్ఫ్‌లు (Toughened Glass Shelves) కూడా ఉంటాయి. ఇవి 120 కిలోల వరకు బరువును సులభంగా మోయగలవు. ఈ రిఫ్రిజిరేటర్ తక్కువలో తక్కువ 140V వోల్టేజ్ వద్ద కూడా పనిచేసే సామర్ధ్యాన్ని కూడా కలిగి ఉంటుంది..ఇందులో యాంటీ-బాక్టీరియల్ రిమూవబుల్ గాస్కెట్ (Anti-Bacterial Removable Gasket) ఫీచర్ కూడా ఉంటుంది. దీనివల్ల రిఫ్రిజిరేటర్ లోపలికి బ్యాక్టీరియాను చేరిన వెంటనే నివారించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో పెట్టిన ఆహారాలు ఎక్కువ రోజులపాటు తాజాగా నిల్వ ఉంటాయి. అయితే ఈ రిఫ్రిజిరేటర్ ఇప్పుడు అమెజాన్‌లో అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంది.
ప్రస్తుతం మార్కెట్లో బేస్ వేరియంట్ కలిగిన ఈ గోద్రెజ్ 180L 2 స్టార్ అడ్వాన్స్డ్ క్యాపిల్లరీ టెక్నాలజీ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ MRP ధర రూ.17,500 లకు అందుబాటులో ఉంది.. అయితే దీనిని అమెజాన్‌లో కొనుగోలు చేసే వారికి 29 శాతం ఫ్లాట్ డిస్కౌంట్‌తో కేవలం రూ.12,450కే లభిస్తోంది. ఇక మరింత చీప్ ధరకే కొనుగోలు చేయాలనుకునేవారు బ్యాంక్ ఆఫర్స్ వినియోగించవచ్చు.
ఈ రిఫ్రిజిరేటర్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే రూ.374 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే మరింత తగ్గింపు పొందాలనుకునేవారు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా వినియోగించవచ్చు. ఈ ఆఫర్లో భాగంగా ఏదైనా పాత బ్రాండ్‌కి సంబంధించిన రిఫ్రిజిరేటర్‌ను ఎక్స్చేంజ్ చేస్తే రూ.2,000 వరకు బోనస్ లభిస్తుంది. ఈ బోనస్‌ను రిఫ్రిజిరేటర్ ధర నుంచి మైనస్ చేస్తే రూ.10 వేలలోపే ఈ ఫ్రిజ్ ను పొందొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి