Cheapest Price Refrigerator In India: మహా శివరాత్రి సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్ కొన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ను అందిస్తోంది. ముఖ్యంగా అత్యంత చీప్ ధరలోనే ఫ్రిడ్జ్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్‌గా చెప్పొచ్చు. కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్ రిఫ్రిజిరేటర్స్‌పై ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అలాగే స్పెషల్ ఎక్చేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. అయితే మహా శివ రాత్రి సందర్భంగా ఏ ఫ్రిడ్జ్ ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో అందుబాటులో ఉందో? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ విడుదల చేసిన రియల్‌మీ రిఫ్రిజిరేటర్ అత్యంత తగ్గింపు ధరలో వస్తోంది. ఈ రియల్‌మీ టెక్లైఫ్ 253 ఎల్ ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ 2 స్టార్ రిఫ్రిజిరేటర్ రెండు లీటర్స్ సంబంధించిన కెపాసిటీల్లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా రెండు రేటింగ్ ఆప్షన్స్‌తో లభిస్తోంది. ఇక మార్కెట్‌లో దీని అసలు ధర రూ.38,990 కాగా ప్రత్యేకమైన ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా 48 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో రూ.19,990కే కొత్త రిఫ్రిజిరేటర్ లభిస్తోంది.
అంతేకాకుండా మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకునేవారికి అదనంగా బ్యాంక్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. దీనిని ఇప్పుడే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగించి బిల్ పే చేసేవారికి దాదాపు 5 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేసేవారికి కూడా రూ.1,250 వరకు ప్రత్యేకమైన తగ్గింపు అందుబాటులో ఉంది. ఇక ఈ ఫ్రిడ్జ్‌పై అదనంగా త్వరలో ఫ్లిఫ్‌కార్ట్ ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రానుంది.
ఇక రియల్‌మీ టెక్లైఫ్ 253 ఎల్ ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే..ఇది ప్రత్యేకమైన ఇన్వర్టర్ కంప్రెసర్ టెక్నాలజీతో అందుబాటులోకి వస్తోంది. అంతేకాకుండా ఫ్రిడ్జ్ లోపల ఉన్న వస్తువులను బట్టి కూలింగ్‌ను మారుతుంది. ఇది స్టెబిలైజర్ లేకుండా పని చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ రిఫ్రిజిరేటర్ శక్తిని ఆదా చేసేందుకు ప్రత్యేకమైన ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. దీని బాడీ డిజైన్ షెల్ఫ్ మెటీరియల్‌తో పాటు టఫ్డ్ గ్లాస్ సెటప్‌తో లభిస్తోంది. ఇందులో కంపెనీ 360-డిగ్రీల కూలింగ్ ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









