Add Zee Business As A Preferred Source
App

Flipkart Sale: కేవలం రూ.6,000కే Samsung Galaxy..మునుపెన్నడూ లేని భారీ తగ్గింపు ఈ వెబ్‌సైట్‌లో..!

Flipkart Big Billion days Sale 2025: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుంది. ఈ సేల్ స్మార్ట్‌ఫోన్‌ల నుండి స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ల వరకు ప్రతిదానిపై గణనీయమైన డిస్కౌంట్లను అందిస్తుంది.

Flipkart Sale: కేవలం రూ.6,000కే Samsung Galaxy..మునుపెన్నడూ లేని భారీ తగ్గింపు ఈ వెబ్‌సైట్‌లో..!
Image Credit: Source: Zee MediaSource: Bureau

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More