Add Zee Business As A Preferred Source
App

Realme 15 Pro 5G మొబైల్‌పై రూ.32 వేల బోనస్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,999కే మీ సొంతం..

Realme 15 Pro 5G Price Cut: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ 15 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఇప్పుడే  కొనుగోలు చేసేవారికి బ్యాంక్, ఎక్చేంజ్ ఆఫర్స్‌తో రూ.1,999 మొబైల్ పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Realme 15 Pro 5G మొబైల్‌పై రూ.32 వేల బోనస్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,999కే మీ సొంతం..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More