Add Zee Business As A Preferred Source
App

Boat Airdopes కేవలం రూ.1,000కే.. ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్!

Boat Airdopes Supreme Price Cut: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో boAt Airdopes అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీనిపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉండడమే కాకుండా.. 82 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే దీనిపై ఉన్న ఇతర ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

Boat Airdopes కేవలం రూ.1,000కే.. ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్!
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More