Add Zee Business As A Preferred Source
App

55 Inch 4K Smart Tv Offers: రూ.16 వేలకే 55 Inch 4K స్మార్ట్‌టీవీ.. 48 గంటల్లో కొనేవారికే ఈ ఛాన్స్‌..

İffalcon U65 55 Inch Led Smart Google Tv 2025 Edition: ఈ İFFALCON U65 స్మార్ట్ టీవీ అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంది.  దీనిపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫీస్‌తో పాటు ఎన్నో రకాల బ్యాంక్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే, బిగ్ బిలియన్స్‌ డేస్ సందర్భంగా ఈ స్మార్ట్‌టీవీ పై ఉన్న ఇతర ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

55 Inch 4K Smart Tv Offers: రూ.16 వేలకే 55 Inch 4K స్మార్ట్‌టీవీ.. 48 గంటల్లో కొనేవారికే ఈ ఛాన్స్‌..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More