)
LG 8 kg Washing machine Price Cut: ప్రస్తుతం చాలామంది వాషింగ్ మెషన్స్ను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వినియోగదారులు ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరల్లో లభించి మంచి బ్రాండ్ కలిగిన వాషింగ్ మిషన్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో చాలా ఎలక్ట్రిక్ కంపెనీలు మంచి మంచి ఫీచర్స్‌తో తయారుచేసి అతి తక్కువ ధరలోనే అద్భుతమైన వాషింగ్ మెషన్స్ ఉన్న విక్రయిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఇన్వెర్టర్ టెక్నాలజీతో కూడిన వాషింగ్ మెషన్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా ఎప్పటినుంచో అతి తక్కువ ధరలోనే ఇదే టెక్నాలజీతో కూడిన మంచి వాషింగ్ మెషన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో LG 8 kg 5 Star, Smart Inverter Technology వాషింగ్ మెషన్ అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీనిపై స్పెషల్‌గా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇక ఈ వాషింగ్ మెషన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. Smart Inverter Technology ఇది LG వాషింగ్ మెషిన్లోని ముఖ్యమైన ఫీచర్‌గా భావించవచ్చు.. ఇది సాధారణ మోటార్లతో పోలిస్తే శక్తిని ఆదా చేయడమే కాకుండా.. శబ్దాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇది TurboDrum ను కూడా కలిగి ఉంటుంది. దీనివల్ల మొండి మరకలు కూడా సమర్థవంతంగా తొలగిపోతాయి.
ఈ వాషింగ్ మెషన్‌లో Smart Diagnosis ఫీచర్ వల్ల వాషింగ్ మెషీన్‌కు ఏదైనా సమస్య వస్తే, LG యాప్‌ని ఉపయోగించి లేదా LG సర్వీస్ సెంటర్‌కు ఫోన్ చేసి సమస్యను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఈ వాషింగ్ మిషన్ రూ.19 వేల నుంచి ప్రారంభమవుతుంది. వివిధ రకాల మోడల్‌ను బట్టి ధర అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మార్కెట్లో లో 8 కేజీల సామర్థ్యం కలిగిన వాషింగ్ మిషన్ ధర MRP రూ.28,999 కాగా.. ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లో భాగంగా.. 32 శాతం తగ్గింపుతో కేవలం ఫ్లిప్‌కార్ట్ లో రూ.19, 450కే పొందవచ్చు. ఇక మరింత తక్కువ ధరకు పొందాలనుకుంటే బ్యాంక్ ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు.
ఈ LG వాషింగ్ మెషన్పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని ఐసిఐసిఐ బ్యాంక్‌తో పాటు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి ఏకంగా రూ.3,250 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఈ వాషింగ్ మెషన్ కొనుగోలు చేసే వారికి ఫ్లిప్‌కార్ట్ అదనంగా ప్రత్యేకమైన డిస్కౌంట్ పేరుతో రూ.1,000 తగ్గింపును అందిస్తుంది. ఇక ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అన్నీ పోను ఈ వాషింగ్ మెషన్‌ను కేవలం రూ.14, 942కే పొందవచ్చు. అంతేకాకుండా మరింత తగ్గింపు ధరకు పొందాలనుకుంటే.. పాత వాషింగ్ మెషన్ ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.2,000 వరకు బోనస్ లభిస్తుంది. ఇక ఈ ఆఫర్స్ అన్నీ పోను రూ. 12, 942కే వాషింగ్ మెషన్ సొంతం చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి