)
Motorola Edge 60 Pro Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో రోజురోజుకు Motorola మొబైల్స్‌కి మాములుగా డిమాండ్ పెరగడం లేదు.. యువత ఎక్కువగా ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన ఈ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్స్‌ను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని చాలా మంది అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తున్నాయి. ఇందులో భాగంగానే గతంలో Motorola Edge 60 Pro మొబైల్‌ను విడుదల చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో పాటు అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేకమైన ఆఫర్స్ అందుబాటులోకి వచ్చాయి. అవేంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ Motorola Edge 60 Pro స్మార్ట్‌ఫోన్ ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్ అయ్యింది. ముఖ్యంగా దీనికి సంబంధించిన డిస్ల్పే వివరాల్లోకి వెళితే, 6.7-అంగుళాల సూపర్ HD+ డిస్ల్పేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్‌తో లాంచ్ కాబోతోంది. ఇది 2712 x 1220p రిజల్యూషన్‌లో విడుదలైంది. Motorola Edge 60 Pro స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ HDR10+తో పాటు గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో లాంచ్ కాబోతోంది. ఇది మోస్ట్ పవర్ఫుల్ MediaTek Dimensity 8350 Extreme (4nm) ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో విడుదల కాబోతోంది. అంతేకాకుండా ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. బ్యాక్ సెటప్‌లో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు 50MP అల్ట్రా-వైడ్, మాక్రో కెమెరాను కలిగి ఉంటుంది.
ఇందులో ప్రత్యేకంగా 10MP టెలిఫోటో కెమెరాతో పాటు 3x ఆప్టికల్ జూమ్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్ భాగంలో 50MP సెల్ఫీ కెమెరా కూడా లభిస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన 6000mAh బ్యాటరీతో లభిస్తోంది. అలాగే 90W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ Motorola Edge 60 Pro స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో విడుదలైంది. దీంతో పాటు ఎంతో శక్తవంతమైన 6000mAh బ్యాటరీ, 90W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రత్యేకమైన వాటర్ రెసిస్టెన్స్, Dolby Atmosతో కూడిన స్టీరియో స్పీకర్లు, AI ఫీచర్లలో విడుదలైంది.
ఈ Motorola Edge 60 Pro మొబైల్‌పై ఉన్న ఆఫర్స్, వేరియంట్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 8GB ర్యామ్‌తో పాటు 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో విడుదలైంది. దీని ధర రూ.36,999లుగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఇక రెండవ వేరియంట్ 12GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్‌తో రూ.40,999తో లభిస్తోంది. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో సాధరణ వేరియంట్‌పై ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తోంది.
మొదటి స్టోరేజ్ వేరియంట్ వివరాల్లోకి వెళితే, దీని ధర MPR రూ.36,999 కాగా.. ఇప్పుడే కొనుగోలు చేసేవారికి 24 శాతం వరకు ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తుంది. దీంతో ఇప్పుడు కేవలం రూ.27,999కే లభిస్తుంది. ఇక దీనిని బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసేవారికి రూ.2,300 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఎక్చేంజ్ ఆఫర్ వినియోగిస్తే.. దీనిపై రూ.22 వేల వరకు బోనస్ లభిస్తుంది. ఈ బోనస్‌ను ధర నుంచి మైనస్ చేస్తే కేవలం రూ.5,000కే పొందవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook