Add Zee Business As A Preferred Source
App

Samsung Galaxy S24 FEపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్‌.. రూ.13 వేలకే మీ సొంతం..

Samsung Galaxy S24 FE 5G Price Cut: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బ్రిలియన్స్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలు చేసే వారికి 50 శాతం వరకు ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సాంసంగ్ బ్రాండ్‌కు సంబంధించిన మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి.

Samsung Galaxy S24 FEపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్‌.. రూ.13 వేలకే మీ సొంతం..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More