Add Zee Business As A Preferred Source
App

Gold In Mobile: మీ దగ్గర పాత మొబైల్స్ ఉంటే గ్రాముల కొద్ది బంగారాన్ని తీయొచ్చు! నిజం బాస్‌..

Gold In Mobile Phones In Telugu: ప్రస్తుతం కొంతమంది స్మార్ట్ ఫోన్స్ నుంచి బంగారం సేకరిస్తున్నారు. నిజానికి మొబైల్స్‌లోని కొన్ని పరికరాలను ఎక్కువగా బంగారంతోనే తయారు చేస్తూ ఉంటారు. అయితే ఒక గ్రాము బంగారానికి ఎన్ని స్మార్ట్ ఫోన్స్ అవసరమవుతాయో తెలుసుకోండి.

Gold In Mobile: మీ దగ్గర పాత మొబైల్స్ ఉంటే గ్రాముల కొద్ది బంగారాన్ని తీయొచ్చు! నిజం బాస్‌..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More