Add Zee Business As A Preferred Source
App

Google Pixel 8a: రూ.15,000 భారీ డిస్కౌంట్‌తో గూగుల్ పిక్సెల్ ఫోన్ అమ్మకం..త్వరపడండి!

Google Pixel 8a Price: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని రకాల మొబైల్స్‌లో ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో విక్రయిస్తున్నారు. ఇటీవలే ఫ్రీడమ్ సేల్ పూర్తయినా.. కొన్ని మోడల్స్ పై అదే ఆఫర్ కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా కొన్ని రకాల కంపెనీల స్మార్ట్‌ఫోన్స్ ఆఫర్స్ ఉండగా.. ఇప్పుడు వరల్డ్ బెస్ట్ బ్రాండ్ గూగుల్ పిక్సెల్ 8ఏ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు మరింత తగ్గింపు రానుంది.

Google Pixel 8a: రూ.15,000 భారీ డిస్కౌంట్‌తో గూగుల్ పిక్సెల్ ఫోన్ అమ్మకం..త్వరపడండి!
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.