)
MarQ LED TV Price and Features: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వేదికగా మరికొన్ని రోజుల్లో ప్రత్యేక సేల్ నడవనుంది. ఈ సేల్‌లో ప్రత్యేకమైన డిస్కౌంట్స్ యూజర్స్ కు అందుబాటులో రానున్నాయి. ఈ సేల్ రాకముందే ఇప్పుడు కొన్ని గాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్స్, ఏసీల వంటి వాటిపై స్పెషల్ డిస్కౌంట్ ను ప్రకటించారు. ఈ క్రమంలో MarQ ఎల్ఈడీ స్మార్ట్ టీవీపై ఇప్పుడు భారీ తగ్గింపు అందుబాటులోకి వచ్చింది. సంగం కంటే తక్కువ ధరకే ఈ స్మార్ట్ టీవీని కొనేందుకు అవకాశం ఉంది అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ క్రమంలో మార్క్యూ (MarQ) కంపెనీకి చెందిన స్మార్ట్‌టీవీని మార్కెట్లో రూ. 15,000 ధరకు అమ్ముతున్నారు. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు మరో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీపై దాదాపుగా 69 శాతం తగ్గింపుతో విక్రయిస్తున్నారు. అనగా.. దీన్ని రూ. 4,599 ధరకే వినియోగదారులకు అమ్మకానికి ఉంచారు. అయితే ఈ స్మార్ట్ టీవీని మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయోచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
MarQ LED స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే సమయంలో దీని ధరను మరింత తగ్గే అవకాశం ఉంది. దీన్ని కొనుగోలు చేసే సమయంలో మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు వినియోగించడం ద్వారా మీరు అత్యధికంగా రూ. 4,000 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అయితే ఇది మొత్తం వర్తించకపోవచ్చు. దాదాపుగా సరాసరిగా వేసుకున్నా.. రూ. 2,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
అంతే కాకుండా ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే సమయంలో ఎక్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత టీవీని ఎక్ఛేంజ్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేయడం ద్వారా మీరు గరిష్టంగా రూ. 2000 వరకు డిస్కౌంట్ పొందుతారు. అనగా.. మీరు ఈ ఎల్ఈడీ టీవీని కొనే సమయంలో మీకు మొత్తంగా రూ. 4,000 ధర తగ్గి.. కేవలం రూ. 599 ధరకే మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు.
మార్క్యూ (MarQ) 24 Inch కొన్ని హైలైట్స్ దాగున్నాయి. 1366 x 768 పిక్సెల్స్‌తో HD రెడీ రిజల్యూషన్‌తో ఎల్ఈడీ టీవీ రానుంది. 20W సౌండ్ అవుట్‌పుట్.. 60Hz రీఫ్రెష్ రేట్‌తో ఈ టీవీ అందుబాటులోకి వచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook