Add Zee Business As A Preferred Source
App

Nothing Phone 3a Lite: ఛీప్‌ ధరకే Android 16తో నథింగ్ ఫోన్ 3a లైట్ రాబోతోంది.. అబ్బబ్బ ఫీచర్స్‌ అదుర్స్‌!

Nothing Phone 3a Lite Price: రూ.25 వేల లోపే ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ నథింగ్ నుంచి అద్భుతమైన మొబైల్ విడుదల కాబోతోంది ఇది నథింగ్ ఫోన్ 3a లైట్ పేరుతో అందుబాటులోకి రాబోతోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Nothing Phone 3a Lite: ఛీప్‌ ధరకే Android 16తో నథింగ్ ఫోన్ 3a లైట్ రాబోతోంది.. అబ్బబ్బ ఫీచర్స్‌ అదుర్స్‌!
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More