Oneplus 15R Ace Edition India: డిసెంబర్ 17వ తేదీన వన్ ప్లస్ కంపెనీ అద్భుతమైన కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేయబోతోంది. దీనిని OnePlus 15R Ace ఎడిషన్ పేరుతో అందుబాటులోకి తీసుకురా పోదాం అందుకే. ఇది ప్రత్యేకమైన రంగుతో అద్భుతమైన డిజైన్‌తో విడుదల కాబోతోంది. ముఖ్యంగా దీనిని కంపెనీ ఫైబర్‌గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇది చూసి ఎందుకు చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రీమియం లుక్కులో విడుదల కావడంతో చాలామంది ఈ మొబైల్‌ని కొనుగోలు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.
OnePlus 15R Ace ఎడిషన్ డిసెంబర్ 17వ తేదీన కేవలం చైనాలో మాత్రమే అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వన్ ప్లస్ కంపెనీ వెల్లడించింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్‌లో కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ అడిషన్ ఎలక్ట్రిక్ వైలెట్ రంగులో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఈ మొబైల్ ప్రత్యేకమైన కలర్‌తో పూతతో ఫైబర్‌గ్లాస్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది రెండు రంగుల్లో అందుబాటులోకి రాబోతోంది. వేరియంటును బట్టి నలుపు, పుదీనా ఆకుపచ్చని రంగులో అందుబాటులోకి రాబోతున్నట్లు కొన్ని లీకైన వివరాలు చెబుతున్నాయి.
OnePlus 15R Ace ఎడిషన్ చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఇది OnePlus Ace 6T వైలెట్ ఎడిషన్‌ను పోలి ఉంటుందని సమాచారం. అంతేకాకుండా ఇది చాలా ప్రత్యేకమైన బ్యాటరీతో అందుబాటులోకి రాబోతోంది. దీనిని కంపెనీ మోస్ట్ పవర్ఫుల్ భారీ 7,400mAh బ్యాటరీతో లాంచ్ చేయబోతోంది. అలాగే ఇది 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ Android 16 ఆధారంగా పనిచేసే ColorOS 16పై రన్ కాబోతున్నట్లు సమాచారం. అలాగే ఇది చాలా ప్రత్యేకమైన కెమెరా మాడ్యూయల్‌ని కూడా కలిగి ఉంటుంది.
Also Read: Kia Vision Ev: త్వరలోనే కియా నుంచి సూపర్ EV కారు.. ఇక మార్కెట్‌లో అద్భుతమే!
ఈ OnePlus 15R Ace మొబైల్ చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. దీని స్క్రీన్ అద్భుతమైన రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో విడుదల కాబోతోంది. అయితే, డిసెంబర్ 17న చైనాలో లాంచ్ చేసిన తర్వాత.. భారతదేశంలో వన్ ప్లస్ బ్రాండ్‌కి సంబంధించిన కొత్త ట్యాబ్లెట్ కూడా విడుదల కాబోతోంది. ఇది OnePlus Pad Go 2 పేరుతో విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ట్యాబ్ కూడా ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, భారత్‌లో ఈ ట్యాబ్‌కు సంబంధించిన వివరాలను త్వరలోనే వన్ ప్లస్ కంపెనీ వెల్లడించే అవకాశాలున్నాయి.
Also Read: Kia Vision Ev: త్వరలోనే కియా నుంచి సూపర్ EV కారు.. ఇక మార్కెట్‌లో అద్భుతమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









