Add Zee Business As A Preferred Source
App

Oneplus 15R: గుడ్‌న్యూస్‌.. డిసెంబర్ 17న Oneplus 15R లాంచ్‌.. ఫీచర్స్‌ మాములుగా ఉండవు!

Oneplus 15R Launch Date In India: ఈ OnePlus కంపెనీ మార్కెట్‌లోకి దిమ్మతిరిగే స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయబోతోంది. ఇది OnePlus 15R స్మార్ట్‌ఫోన్‌ పేరుతో లాంచ్‌ కాబోతోంది. అలాగే ఇది చాలా ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Oneplus 15R: గుడ్‌న్యూస్‌.. డిసెంబర్ 17న Oneplus 15R లాంచ్‌.. ఫీచర్స్‌ మాములుగా ఉండవు!
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More