Add Zee Business As A Preferred Source
App

OnePlus Ace 6: ఒన్‌ప్లస్ నుంచి మరో సరికొత్త ఫోన్..9000mAh బ్యాటరీ సామర్థ్యంతో సూపర్ ఫీచర్!

OnePlus Ace 6 Turbo Features: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ OnePlus నుంచి మరో మెమోరబుల్ వేరియంట్ మార్కెట్లోకి రానుంది. OnePlus Ace 6 టర్బో మొబైల్ మునుపెన్నడూ లేని విధంగా 9,000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

OnePlus Ace 6: ఒన్‌ప్లస్ నుంచి మరో సరికొత్త ఫోన్..9000mAh బ్యాటరీ సామర్థ్యంతో సూపర్ ఫీచర్!
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More