Oppo A17 Get Dead Cheap Price: ప్రస్తుతం ఈ కామర్స్ వెబ్సైట్లో ఎలక్ట్రిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా ఈ క్రమంలో స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేస్తే దాదాపు 20% వరకు డిస్కౌంట్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లో ఒప్పో స్మార్ట్ ఫోన్ లపై మంచి డీల్ నడుస్తోంది. ఈ డీల్లో భాగంగా ఒప్పో ఏ 17(Oppo A17) స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేస్తే దాదాపు 17% డిస్కౌంట్ లభించబోతోంది. ప్రస్తుతం అమెజాన్ లో ఈ స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ లో లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ను మొదటగా కంపెనీ రూ.14,999 ధరతో మార్కెట్లోకి లాంచ్ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక అమెజాన్ డీల్ లో భాగంగా అన్ని డిస్కౌంట్లు పోను ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.12,499లకే పొందవచ్చు. ఇక ఈ మొబైల్ ఫోన్ పై మరింత డిస్కౌంట్ పొందనీకి బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు అమెజాన్ అనుసంధాన బ్యాంకు తో ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేస్తే రూ. 1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇవే కాకుండా Oppo A17 మొబైల్ పై EMI ఆప్షన్ కూడా ఉంది. ఈ ఆప్షన్ కోసం అమెజాన్ అధికారిక వెబ్సైట్ ని సందర్శించాల్సి ఉంటుంది.


Also Read: Tamil Nadu Blast: బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు  


ఎక్స్చేంజ్ ఆఫర్:
అమెజాన్ లో ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఈ స్మార్ట్ ఫోన్ ని మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసి కొనుగోలు చేస్తే రూ. 11,860 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా లభిస్తుంది. అయితే ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ అప్లికేబుల్ కావడానికి మీ పాత ఫోన్ కండిషన్ కూడా డెలివరీ బాయ్స్ పరిశీలిస్తారు. ఇందులో భాగంగా మీ స్మార్ట్ ఫోన్ కండిషన్ బాగుంటే పైన పేర్కొన్న విధంగా ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. లేకపోతే ఎక్స్చేంజ్ బోనస్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక అన్ని ఆఫర్లు పోను ఈ స్మార్ట్ ఫోన్ రూ. 639 లకే పొందవచ్చు. 


ఫీచర్లు,స్పెసిఫికేషన్‌లు:
✤ 4 GB రియల్ ర్యామ్‌
✤ 4 GB వర్చువల్ ర్యామ్‌
✤ మైక్రో SD కార్డ్
✤ MediaTek Helio G35 ప్రాసెసర్‌
✤ 720x1612 పిక్సెల్ రిజల్యూషన్‌
✤ 6.56 అంగుళాల HD + డిస్‌ప్లే
✤ 60Hz రిఫ్రెష్ రేట్‌
✤ LED ఫ్లాష్‌
✤ డ్యూయల్ కెమెరా సెటప్
✤ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌
✤ 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
✤ 5000mAh బ్యాటరీ 
✤ 12 ఆధారంగా కలర్‌


Also Read: Tamil Nadu Blast: బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి