Add Zee Business As A Preferred Source
App

Oppo K13: 7,000mAh బ్యాటరీతో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన OPPO!

Oppo K13 Turbo Smart Phone: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో నుంచి K13 Turbo 5G సిరీస్ భారతదేశంలో మార్కెట్లోకి ప్రవేశించింది. Oppo నుండి వచ్చిన ఈ మిడ్-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ 7000mAh శక్తివంతమైన బ్యాటరీ, 50MP కెమెరా, 12GB RAM వంటి లక్షణాలతో వస్తుంది.

Oppo K13: 7,000mAh బ్యాటరీతో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన OPPO!
Image Credit: Source: Zee Media

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More