Oppo Reno 13 5G Price: హోలీ బంఫర్ ఆఫర్.. అమెజాన్‌లో Oppo Reno 13 మొబైల్ కేవలం రూ.499కే.. నమ్మట్లేదా?

Oppo Reno 13 5G Price: హోలీ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లో రెనో 13 ప్రో 5G (oppo reno 13 5g) స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. దీనిపై అదనంగా బ్యాంకుతో పాటు ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. అయితే ఈ మొబైల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 14, 2025, 06:33 PM IST
Oppo Reno 13 5G Price: హోలీ బంఫర్ ఆఫర్.. అమెజాన్‌లో Oppo Reno 13 మొబైల్ కేవలం రూ.499కే.. నమ్మట్లేదా?

Oppo Reno 13 5G Price Drope: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఒప్పో నుంచి మార్కెట్లోకి దిమ్మతిరిగే ఫీచర్స్ తో మరో మొబైల్ విడుదలైంది. ఇది ప్రీమియం లుక్ లో కనిపించడమే కాకుండా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ ఈ శక్తివంతమైన మొబైల్ ను ఒప్పో రెనో 13 పేరుతో విడుదల చేయబోతోంది. దీనిని మొదటగా కంపెనీ 128GB స్టోరేజ్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ మొబైల్ పై ప్రస్తుతం హోలీ సందర్భంగా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే కొనుగోలు చేసే వారికి దాదాపు 20 నుంచి 30% వరకు తగ్గింపు కూడా లభిస్తుంది. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Add Zee News as a Preferred Source

ప్రస్తుతం రెనో 13 ప్రో 5G (oppo reno 13 5g) స్మార్ట్ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలు ఫ్లిఫ్‌కార్ట్‌తో పాటు అమెజాన్‌లో అందుబాటులో ఉంది. అయితే ఆమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. హోలీ సందర్భంగా ఆదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ మొబైల్ బేస్ వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర MRP రూ.41,999 కాగా హోలీ సందర్భంగా దాదాపు 21 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ప్లాట్ ఆఫర్ పోను రూ.31,999కే ఈ మొబైల్ సొంతం చేసుకోవచ్చు. ఇక అదనంగా దీనిపై బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. 

అమెజాన్‌లో రెనో 13 ప్రో 5G (oppo reno 13 5g) స్మార్ట్ ఫోన్లు బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేయాలనుకునే వారు ప్రముఖ ఎస్బిఐ బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేస్తే అదనంగా రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఇవే కాకుండా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, హెచ్డిఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా ఈ ప్రత్యేకమైన డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇక ఈ బ్యాంకులకు సంబంధించిన డిస్కౌంట్ ఆఫర్స్ అన్నీ పోను ఈ మొబైల్‌ను కేవలం రూ.30,499కే సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా అదనంగా ఇతర బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ పొందవచ్చు.

ఇక అదనంగా హోలీ సందర్భంగా అమెజాన్ ఈ మొబైల్ పై ప్రత్యేకమైన ఎక్స్చేంజ్ ఆఫర్ ని కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ వినియోగించాలనుకునే వారు ముందుగా మీరు వినియోగించే పాత మొబైల్ లేదా వాడకంలో లేని స్మార్ట్ ఫోన్‌ను  ఎక్స్‌చేంజ్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.30,000 ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. అయితే ఈ బోనస్ అనేది పెద్ద బ్రాండ్లకు సంబంధించిన  హై ఎండ్ బడ్జెట్ స్మార్ట్ మొబైల్స్‌ని ఎక్స్చేంజ్ చేసినప్పుడే లభిస్తుంది. దీంతో ఈ  ఎక్స్చేంజ్ బోనస్ పోను మొబైల్‌ను కేవలం రూ.499కే పొందవచ్చు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న మరిన్ని ఆఫర్స్ తెలుసుకోవడానికి అమెజాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News