Phone 16 Special Offer: చాలామందికి ఐఫోన్ కొనాలని కోరిక ఉంటుంది కానీ దరఖాస్తు ఎక్కువగా ఉండటం వల్ల కొనుగోలు చేయలేకపోతుంటారు. మరి కొంతమంది అయితే ఆఫర్స్ చూసి ఐఫోన్ కొనుగోలు చేస్తారు అతి తక్కువ ధరలో ఎప్పుడు లభిస్తే అప్పుడు కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే మీరు కూడా ఎప్పటినుంచో ఆఫర్స్‌లో భాగంగా ఐఫోన్ 16 (Phone 16) కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ సమయం రానే వచ్చేసింది. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో ఐఫోన్ 16 బేస్ వేరియంట్ అత్యంత తగ్గింపు ధరకే లభిస్తోంది దీనిపై సమ్మర్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా దీనిపై స్పెషల్‌గా ఈఎంఐ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే సమ్మర్ సీజన్‌లో భాగంగా అమెజాన్ అందిస్తున్న ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఫోన్ 16 (Phone 16) స్మార్ట్ ఫోన్ ఇప్పుడే కొనుగోలు చేసే వారికి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ సమ్మర్ సేల్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ పై ప్రత్యేకమైన ఆఫర్స్ అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ మొబైల్ మూడు విభిన్న స్టోరేజ్ ఆప్షన్స్ తో పాటు రకరకాల కలర్లలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో లభిస్తోంది. ఈ మొబైల్ అసలు ధర MRP రూ.79,900 కాగా.. ఇప్పుడే కొనుగోలు చేసే వారికి దాదాపు 7% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ డిస్కౌంట్ పోను రూ.73,400 కే పొందవచ్చు. ఇక ఇవే కాకుండా ఈ మొబైల్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అమెజాన్ అందిస్తోంది.
ఈ ఐఫోన్ 16 మొబైల్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. సమ్మర్ సేల్లో భాగంగా ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి ఏకంగా రూ. 4000 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి కూడా డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఇవే కాకుండా ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు తో పాటు డెబిట్ కార్డులను వినియోగించి కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ పొందే అవకాశాన్ని అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అన్ని పోను ఇప్పుడు కేవలం ఐఫోన్ 16 రూ.69,400 కే పొందవచ్చు. అలాగే కొన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి ఈఎంఐ ఆప్షన్ చూస్ చేసుకునే వారికి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా లభిస్తుంది.
ఇక ఇదే మొబైల్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగిస్తే వారి డిస్కౌంట్ లభించనంది. దీనికోసం ముందుగా మీరు వినియోగించే యాపిల్ మొబైల్‌ను అమెజాన్‌కి ఎక్స్చేంజ్‌గా ఇవ్వాల్సి ఉంటుంది ఇలా చేస్తే దాదాపు రూ.48,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. ఈ ఆఫర్ అనేది ఎక్స్చేంజ్ చేసే యాపిల్ మొబైల్ కండిషన్ను బట్టి ఆధారపడి ఉంటుంది కొత్త మోడల్ యాపిల్ మొబైల్ అయితే పూర్తి బోనస్ లభిస్తుంది. అదే పాత మోడల్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే బోనస్‌లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ బోనస్ డిస్కౌంట్ కూడా పోను ఈ మొబైల్ కేవలం రూ. 21,400 కొత్త ఐఫోన్ 16 మొబైల్ పొందవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









