Add Zee Business As A Preferred Source
App

Realme C85 5G: చీప్ ధరకే భారతదేశంలో హై క్లాస్‌ ఫోన్‌ త్వరలో లాంచ్‌.. ఫీచర్స్‌, విడుదల తేది వివరాలు..

Realme C85 5G Launch Date In India: ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్ మీ నుంచి మార్కెట్‌లోకి అద్భుతమైన మొబైల్ విడుదల కాబోతోంది. ఇది Realme C85 5G పేరుతో అందుబాటులోకి రాబోతోంది. దీనిని కంపెనీ చాలా ప్రత్యేకమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకురాబోతోంది.

Realme C85 5G: చీప్ ధరకే భారతదేశంలో హై క్లాస్‌ ఫోన్‌ త్వరలో లాంచ్‌.. ఫీచర్స్‌, విడుదల తేది వివరాలు..
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More