
Redmi 13 5G Price and Features: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో కొన్ని రకాల మొబైల్స్‌లో ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో విక్రయిస్తున్నారు. ఇటీవలే ఆగస్టు 15 సేల్ పూర్తయినా.. కొన్ని మోడల్స్ పై అదే ఆఫర్ కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా చైనా కంపెనీల స్మార్ట్‌ఫోన్స్ చాలా చీప్ ధరకు అందుబాటులోకి వచ్చేశాయి.
ఈ క్రమంలో రెడ్ మీ కంపెనీకి చెందిన Redmi 13 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో రూ.19,999 ధరకు విక్రయిస్తున్నారు. అయితే ఇదే ఫోన్‌ను డిస్కౌంట్ ధరకే అమెజాన్‌లో అమ్మకానికి ఉంచారు. రూ. 11,699 ధరకే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్‌ను విక్రయిస్తున్నారు.
అయితే దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ ధరను మరికొంత తగ్గించుకునేందుకు అవకాశం ఉంది. బ్యాంకు క్రెడిట్ తో సహా ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా దీని ధర మరింత తగ్గిపోతుంది. దీన్ని కొనుగోలు చేసే సమయంలో అమెజాన్ పే వాలెట్ ద్వారా డబ్బు పే చేయడం ద్వారా మీరు దాదాపుగా రూ. 350 ఆదా చేసుకోవచ్చు.
ఇదే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. రూ. 11,699 విలువైన ఈ ఫోన్ ను మీ పాత మొబైల్‌తో ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మీకు గరిష్టంగా రూ. 11,100 తగ్గింపు వస్తుంది. దీంతో ఈ మొబైల్‌ను రూ. 599 ధరకే కొనుగోలు చేయవచ్చు.
రెడ్ మీ 13 5జీ మొబైల్ ఫీచర్స్:
> స్టోరేజ్: 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్..
> డిస్ ప్లే: 17.24 సెం.మీ. 120Hz ఎఫ్‌హెచ్‌డీ+ డిస్ప్లే..
> కెమెరా: 108 MP బ్యాక్ కెమెరా, 13 MP ఫ్రంట్ కెమెరా..
> బ్యాటరీ: 5030 mAh బ్యాటరీ కెపాసిటీ..
> ప్రాసెసర్: స్నాప్ డ్రాగెన్ ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ తయారయ్యింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook