Add Zee Business As A Preferred Source
App

Xiaomi 9000mAh: ఈ స్మార్ట్‌ఫోన్ రెండు రోజులు ఛార్జింగ్ అవసరమే లేదు..అతి తక్కువ ధరకే కొనొచ్చు!

Xiaomi 9000mAh Battery Smartphone: ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ అయిన షియోమీ, రెడ్ మీ త్వరలో 9000mAh బ్యాటరీలతో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనున్నాయి. చైనీస్ కంపెనీల నుండి వచ్చిన ఈ ఫోన్‌లు సిలికాన్-కార్బన్ బ్యాటరీతో రావచ్చు. ఇది ఫోన్‌ను మరింత సన్నగా కనిపించేలా చేస్తుంది.  
Xiaomi 9000mAh: ఈ స్మార్ట్‌ఫోన్ రెండు రోజులు ఛార్జింగ్ అవసరమే లేదు..అతి తక్కువ ధరకే కొనొచ్చు!
Image Credit: Source: Zee Media

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.