Add Zee Business As A Preferred Source
App

Aarogyasri: నేటి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు బంద్..

Aarogyasri  Services Cancelled: తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేశారు.

Aarogyasri: నేటి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు బంద్..
Image Credit: Arogya Sri Bandh in Telangana (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.