Add Zee Business As A Preferred Source
App

Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికలు.. రూ.10 లక్షలు బంపర్ ఆఫర్

Telangana Sarpanch Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగరా మోగింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. బీజేపీ బలపర్చిన అభ్యర్థులను ఏకగ్రీవంగా గెలిపిస్తే.. ఆ గ్రామం అభివృద్ధి కోసం రూ.10 లక్షల నిధులు అందజేస్తానని ప్రకటించారు.

Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికలు.. రూ.10 లక్షలు బంపర్ ఆఫర్
Image Credit: Telangana Sarpanch Elections

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

Read More