Add Zee Business As A Preferred Source
App

Telangana MLC: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కోదండ రామ్‌ ఎమ్మెల్సీ పదవి రద్దు

Supreme Court Stay On Telangana Governor Quota MLCs Kodandaram And Amer Ali Khan: అధికారంలోకి వచ్చాక గవర్నర్‌ కోటాలో ఎంపికైన కోదండ రామ్‌తోపాటు అమీర్‌ అలీఖాన్‌ ఎమ్మెల్సీగా ఎన్నికవగా వారి వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వారి ఎమ్మెల్సీ పదవి ఎంపిక చెల్లదని ప్రకటించింది. ఈ నిర్ణయం తెలంగాణలో తీవ్ర సంచలనం రేపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana MLC: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కోదండ రామ్‌ ఎమ్మెల్సీ పదవి రద్దు
Image Credit: Telangana Governor Qota MLC Post

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.