Add Zee Business As A Preferred Source
App

Gautam Yadav: రేవంత్‌ రెడ్డికి భారీ షాక్‌.. గులాబీ గూటికి కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడు గౌతమ్‌ యాదవ్‌

Big Shock To Revanth Reddy A Head Jubilee Hills By Poll: కాంగ్రెస్‌ పార్టీకి.. రేవంత్‌ రెడ్డికి భారీ షాక్‌ తగిలింది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ తమ్ముడు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ పరిణామంతో కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Gautam Yadav: రేవంత్‌ రెడ్డికి భారీ షాక్‌.. గులాబీ గూటికి కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడు గౌతమ్‌ యాదవ్‌
Image Credit: BRS Party Jubilee Hills Joinings

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More