Add Zee Business As A Preferred Source
App

Congress Big Shock: రేవంత్‌ రెడ్డికి భారీ షాక్‌.. కాంగ్రెస్‌కు కీలక నాయకుడు రాజీనామా

Chakradhar Goud Resigned To Congress Party And Sensational Allegations On Revanth Reddy: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్న కాంగ్రెస్‌ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రౌడీ రాజ్యం నడుస్తోందని.. బీసీ రిజర్వేషన్లు బూటకమని ప్రకటించి సీనియర్‌ నాయకుడు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Congress Big Shock: రేవంత్‌ రెడ్డికి భారీ షాక్‌.. కాంగ్రెస్‌కు కీలక నాయకుడు రాజీనామా
Image Credit: Chakradhar Goud ResignationSource: Bureau

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More