Add Zee Business As A Preferred Source
App

BJP Raja singh: బీజేపీ నుంచి రాజా సింగ్ సస్పెన్షన్.. ? హై కమాండ్ కీలక నిర్ణయం.. ?

BJP MLA Raja singh: తెలంగాణ భారతీయ జనతా పార్టీలో స్వపక్షంలో  విపక్ష నేతగా ఆ పార్టీ నేతలను బహిరంగంగా విమర్శిస్తున్న రాజా సింగ్ పై చర్యలు తీసుకోవడానికి బీజేపీ హై కమాండ్ నిర్ణయం తీసుకోనుందా..?  పార్టీ లక్ష్మణ రేఖను దాటి ఆయన చేస్తోన్న వ్యాఖ్యలకు వివరణ కోరనుందా.. ? మొత్తంగా తెలంగాణలోని బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ ఉన్న ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి రంగం సిద్దం చేసుకుందా  అంటే ఔననే అంటున్నాయి బీజేపీ వర్గాలు.

BJP Raja singh: బీజేపీ నుంచి రాజా సింగ్ సస్పెన్షన్.. ? హై కమాండ్ కీలక నిర్ణయం.. ?
Image Credit: Raja Singh Suspend

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.