Add Zee Business As A Preferred Source
App

BJP Politics: ఆ ఎమ్మెల్యేపై బీజేపీ హైకమాండ్ సీరియస్.. మరోసారి వేటు తప్పదా..?

BJP Politics: తెలంగాణ బీజేపీలో ఆయనో సీనియర్ ఎమ్మెల్యే..! కానీ రాష్ట్ర బీజేపీ నేతలతో అంటిముట్టనట్టు ఉంటారు.. పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటారు..! లోకల్‌ బీజేపీ నేతలపై అసంతృప్తితోనే ఆయన ఇలా చేస్తున్నారా..! తాజాగా ఆయన చేసిన కామెంట్స్‌ ఇదే విషయాన్ని స్పష్టం చేశాయా..! రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే.. పాత సామానును బయటపడేయాలనే కామెంట్స్‌పై హైకమాండ్ సీరియస్‌ అయ్యిందా..! త్వరలోనే ఆయనపై మరోసారి వేటు పడబోతోందా..!   
BJP Politics: ఆ ఎమ్మెల్యేపై బీజేపీ హైకమాండ్ సీరియస్.. మరోసారి వేటు తప్పదా..?
Image Credit: BJP (Source: File)

About the Author

G Shekhar

G Shekhar

గుర్రం శేఖర్ జీ తెలుగు న్యూస్‌లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. గతంలో వివిధ మీడియా సంస్థల్లో పని చేశారు. ఆయనకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.