Add Zee Business As A Preferred Source
App

KTR VS Revanth reddy: నడుస్తున్నది సర్కారా..?.. సర్కస్సా.?.. మ్యాన్ హోల్ ఘటనపై కేటీఆర్ సంచలన ట్విట్.. ఏమన్నారంటే..?

Ktr fires on cm Revanth reddy govt: యాకుత్ పూరాలో ఐదేళ్ల బాలిక ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్ లో  పడిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా సీరియస్ అయ్యారు. నడుస్తొంది సర్కారా..?.. సర్కస్సా..?. అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

 KTR VS Revanth reddy: నడుస్తున్నది సర్కారా..?.. సర్కస్సా.?.. మ్యాన్ హోల్ ఘటనపై కేటీఆర్ సంచలన ట్విట్.. ఏమన్నారంటే..?
Image Credit: revanthreddy(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More