Add Zee Business As A Preferred Source
App

Brs Ktr Video: ఏదో ఫ్లోలో నిజం చెప్పేసిండు.!. రేవంత్ రెడ్డి బండారం బైటపెట్టిన కేటీఆర్.. వీడియో వైరల్..

ktr fires on cm revanth reddy: జూబ్లిహిల్స్  ఉప ఎన్నికల వేళ మరోసారి కేటీఆర్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఇది  కారుకు, బుల్డోజర్ కు మధ్య జరుగుతున్న ఎలక్షన్ అంటూ ఏకీపారేశారు.  సీఎం రేవంత్ రెడ్డి ఏదో ఫ్లోలో నిజంచెప్పాడని పంచ్ లు వేశారు.

Brs Ktr Video: ఏదో ఫ్లోలో నిజం చెప్పేసిండు.!. రేవంత్ రెడ్డి బండారం బైటపెట్టిన కేటీఆర్.. వీడియో వైరల్..
Image Credit: revanthreddy(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More