Add Zee Business As A Preferred Source
App

KTR Video: మెట్రో నుంచి L&T సంస్థ ఎందుకు వెళ్లిపోయింది.!.. రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్.. వీడియో వైరల్..

ktr fires on revanth reddy over Metro issue: L&T సంస్థ గతంలో.. మెట్రో ప్రాజెక్టుతో నష్టాలు వస్తున్నాయని వెనక్కి తగ్గుతున్న సమయంలో కేసీఆర్ గారు చర్చలు జరిపి, హైదరాబాద్ లాంటి నగరానికి మెట్రో సౌకర్యం ఉండాలని దైర్యం చెప్పారన్నారు. ఇప్పుడు ఆ సంస్థ ఎందుకు వెళ్లిపోయిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

KTR Video: మెట్రో నుంచి L&T సంస్థ ఎందుకు వెళ్లిపోయింది.!.. రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్.. వీడియో వైరల్..
Image Credit: revanthreddy(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More