Add Zee Business As A Preferred Source
App

Harish Rao: హరీష్‌ రావు ఇంట తీవ్ర విషాదం.. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ కీలక నేతకు పితృవియోగం..

Harish Rao Father Expired: బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఈ తెల్లవారుజాముతో ఆయన తుది శ్వాస విడిచారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..

Harish Rao: హరీష్‌ రావు ఇంట తీవ్ర విషాదం.. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ కీలక నేతకు పితృవియోగం..
Image Credit: Harish Rao Father Expired: Source: Bureau

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More