Add Zee Business As A Preferred Source
App

Harish Rao on Kavitha: కవిత మాటలకు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు..

Harish Rao on Kavitha:  కవిత ఆరోపణలపై హరీష్‌రావు స్పందించారు. తన జీవితం తెలంగాణ ప్రజల ముందే తెరిచిన పుస్తకం అన్నారు. కొందరు నాయకులు, పార్టీలు చేసిన ఆరోపణలే కవిత చేశారన్నారు. అంతేకాదు కవిత చేసిన ఆరోపణలపై దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు.

Harish Rao on Kavitha: కవిత మాటలకు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు..
Image Credit: Harish Rao on Kavitha (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.