Add Zee Business As A Preferred Source
App

Jagadish Reddy on Pawan Kalyan: పవన్‌కు అసలు బుర్రుందా..?.. ఏపీ డిప్యూటీ సీఎంపై జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Brs leader Jagadish fires on pawan kalyan: వాళ్ల దిష్టి తెలంగాణకు తగిలిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి వాళ్లు కూడా సీఎంలు, డిప్యూటీ సీఎంలు అవుతున్నారంటూ సెటైర్ లు వేశారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.

 Jagadish Reddy on Pawan Kalyan: పవన్‌కు అసలు బుర్రుందా..?.. ఏపీ డిప్యూటీ సీఎంపై జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Image Credit: pawankalyan(file)Source: Bureau

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More