Add Zee Business As A Preferred Source
App

BRS Focus on GHMC: బల్దియా ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహం.. గ్రేటర్ లో గేర్ మార్చనున్న కారు పార్టీ..

BRS Focus on GHMC Elections: రెండేళ్ల క్రితం అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి అన్ని అపశకునాలే ఎదురువుతున్నాయి. ఇప్పటికే జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలను కోల్పోయి ఒకింత డీలా పడింది. అటు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం కొత్త తలనొప్పిగా మారింది. ఆ  సంగతి పక్కన పెడితే.. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటి పార్టీ క్యాడర్ లో జోష్ నింపాడానికి ఇప్పటి నుంచే తన వ్యూహాలకు పదును పెడుతుంది.

BRS Focus on GHMC: బల్దియా ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహం.. గ్రేటర్ లో గేర్ మార్చనున్న కారు పార్టీ..
Image Credit: GHMC Elections (X/Source)Source: Bureau

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More