Add Zee Business As A Preferred Source
App

BRS Party: కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను 'బీఆర్‌ఎస్‌ పార్టీ' వదలా బొమ్మాళి

BRS Party Legal Fight On MLAs Who Joined In To Congress Party: పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్‌ పార్టీ వదలనంటోంది. నమ్మించి మోసం చేసిన ఎమ్మెల్యేల పదవి నుంచి తొలగించేందుకు తీరని పోరాటం చేస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి స్పీకర్‌ను కలిసి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసింది.

BRS Party: కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను 'బీఆర్‌ఎస్‌ పార్టీ' వదలా బొమ్మాళి
Image Credit: BRS Party MLAsSource: Bureau

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More